Bigg Boss Telugu : Devils In Bigg Boss House

2017-09-05 106

Paranormal Activities in Big Boss. In this show big boss conducted a task for team members that is humans vs devils. Humans should not scare with devils activities.
తెలుగు లో మాంచి ట్రేండింగ్ లో వున్న షో బిగ్ బాస్..ఈ షో ప్రతి ఎపిసోడ్ షాకింగ్ గా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. ప్రస్తుతం వినోదాత్మకంగా నడుస్తున్న ఈ షో సోమవారం ఇంకాస్త వినోదాత్మకంగా సాగించేందుకు బిగ్ బాస్ ఈ సారి హారర్ కాన్సెప్టును ఎంచుకున్నారు.