Virat Kohli About Sachin Tendulkar's Record Of 49 Centuries In ODI

2017-09-05 212

Indian batting sensation Virat Kohli entered yet another elite club as he slammed his career's 30th ODI century during the game against Sri Lanka. The 28-year-old Indian batting mainstay has equalled legendary Australia batsman Ricky Ponting's 30 ODI hundreds to become joint second to hit most centuries.
శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆతిథ్య శ్రీలంకతో ఆఖరి వన్డేలో కోహ్లీ 116 బంతుల్లో 110 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.