MLA Balakrishna has been seen very rarely in Hindupur constituency. He has promised to do a lot to Hindupur people at the time of elections
సినిమాలతో బిజీగా గడిపే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఎప్పుడో గానీ అటువైపు తొంగిచూడటం లేదు. దీంతో సమస్యలతో అల్లాడుతున్న జనం ఎవరికి విన్నవించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రాక రాక.. హిందుపురానికి వచ్చినా స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకునేంత ఓపిక బాలకృష్ణ ఉండటం లేదన్న ఆరోపణ వినిపిస్తోంది.