Teacher's Day Special 2017 : A Tribute To Sarvepalli Radhakrishnan!

2017-09-04 8

Teacher's Day Special - A Tribute To Teachers
Sarvepalli Radhakrishnan was an Indian philosopher and statesman. He was the first Vice President of India (1952–1962) and the second President of India from 1962 to 1967.Radhakrishnan started his political career “rather late in life”, after his successful academic career. In 1931 he was nominated to the League of Nations Committee for Intellectual Cooperation. When India became independent in 1947, Radhakrishnan represented India at UNESCO (1946–52) and was later Ambassador of India to the Soviet Union, from 1949 to 1952.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను జరుపుకుంటు ఉంటాం. ఐతే భారతదేశపు రెండవ రాష్ట్రపతి, భారతదేశపు మొట్టమొదటి ఉప రాష్ట్రపతి మన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు వున్న రాధాకృష్ణన్‌ 21 సంవత్సరాలు దాటకుండానే ప్రొఫెసర్‌ అయ్యారు. ఆయన ఉపన్యాసాలను అత్యంత శ్రద్ధగా వినేవారట విద్యార్థులు.