Bigg Boss Telugu : Sivabalaji Fire On Hariteja Archana Deeksha panth

2017-09-04 25

In the telugu reality show big boss yesterday's episode sivabalaji fire on archana hariteja deeksha.

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో శుక్రవారం జరిగిన సంఘటనలు నాటీవీ ద్వారా ఎన్టీఆర్ ప్రేక్షకులకు చూపించారు. గత ఎపిసోడ్ లో హరితేజ అండ్ దీక్ష శివబాలాజీ మీద ఎటాక్ చేయాలనీ, శివ బాలాజీ పడుకున్నపుడు మధ్యలో లేచి దుప్పటి కప్పేసి అందరం కుమ్మేసి మల్లి ఎవరికి వారు ఏమి జరగనట్టు వెళ్లి పడుకుందాం అని..ఇలా అయిన శివ మీద కసి తీర్చుకోవాలని దీక్ష తో హరితేజ అంది దానికి దీక్ష కూడా ఓకే..అలాగే చేద్దాం అని ప్లాన్ చేసుకున్నారు..దీన్ని గత బిగ్ బాస్ ఎపిసోడ్ లో ప్లే చేసారు.