While the world agonized over the huge nuclear test in North Korea this weekend, President Trump aimed his most pointed rhetorical fire not at the renegade regime in Pyongyang, but at America’s closest partner in confronting the crisis: South Korea.
అగ్రరాజ్యం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తరకొరియా.. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేలా రోజురోజుకు రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. అయితే ఇవి వట్టి వ్యాఖ్యలే అని తేలిగ్గా తీసుకోవడం పొరపాటే అవుతోంది.