Today power star pawan kalyan birthday. So chiranjeevi give surprise to pawan kalyan. He went with his wife to pawan shoot spot to wish him.
మెగా కుటుంబం లో విభేదాలున్నాయని పవన్ చిరు మాట్లడుకోరని..అందుకే పవన్ కళ్యాణ్ ఏ ఫంక్షన్ కి అటెండ్ అవ్వరని ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల్లో ఉండేవి. అయితే అవన్నీ నిజం కాదు అనేవిధంగా పవన్ కల్యాణ్ బర్త్‌డేకు చిరంజీవి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.