Cricket is run by Gamblers And It is more like GAMBLING!

2017-09-02 8

Cricketer turned politician Arjuna Ranatunga was once remembered in India as the most influential man in Sri Lankan cricket. And while he was always upfront when it came to being critical of opposition teams and players, it was always with some logic and subtlety.
గత కొన్నాళ్లుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున ర‌ణ‌తుంగ త‌మ దేశ క్రికెట్ బోర్డుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రికెట్‌ను గ్యాంబ్లింగ్‌తో పోల్చారు.త‌మ దేశ క్రికెట్ బోర్డు నిర్వ‌హ‌ర‌ణ అద్వాన్నంగా ఉంద‌ని, క్రికెట్‌ను గ్యాంబ్ల‌ర్లు న‌డిపిస్తున్నార‌ని, ఇప్పుడు క్రికెట్ ఓ గ్యాంబ్లింగ్ ఆట‌గా మారింద‌ంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇలాంటి సంద‌ర్భంలో ఆట‌గాళ్ల‌పై ఎటువంటి ఆరోప‌ణ‌లు చేయ‌లేమ‌ని అన్నారు.