The house of Jr NTR-hosted TV show Bigg Boss Telugu archana fire on deeksha. After that sivabalaji tried to settle the matter at that time deeksha panth fired on sivabalaji.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో రోజు రోజుకు రసవత్తరంగా సాగుతుంది. దానికి కారణం ఇంటి సభ్యుల మధ్య మనస్పర్ధలు గొడవలే.. అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఇలాంటిదే జరిగింది. అర్చన అండ్ దీక్ష మధ్య ఘాటైన గొడవ జరిగింది. దీంతో ఇద్దరికిద్దరూ ఒకరిపై ఒకరికి వున్న కోపాన్ని బయపెట్టారు.