High Court Rejects YS Jagan’s Plea For Padayatra To Begin On October 2

2017-09-01 81

In a major setback to YSRC president YS Jaganmohan Reddy the Hyderabad High Court refused to grant him exemption from appearance in the pending cases against him for his scheduled padayatra to begin on October 2.
అక్టోబర్ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న వైసిపి అధినేత వైయస్ జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై ఉన్న కేసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రతి శుక్రవారం హైదరాబాదులోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది.