IND vs SL 4th ODI: Dhoni's 300th ODI And ready to break these 2 World Records

2017-08-30 11

While the 4th ODI between India and Sri Lanka on Thursday will have no impact on the outcome of the series, but it is bound to be a special occasion for former India captain MS Dhoni. The wicketkeeper-batsman will be playing in his 300th ODI match when Virat Kohli's men turn up at Colombo's R Premadasa Stadium.
ఆగస్టు 31 (గురువారం) భారత్-శ్రీలంక జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. ఈ వన్డేలో భారత్ గెలుపు ఓటమి సిరిస్‌పై పెద్దగా ప్రభావం చూపదు. ఎందుకంటే ఐదు వన్డేల సిరిస్‌ను ఇప్పటికే 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది కాబట్టి. అయితే ఈ వన్డే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఎంతో ప్రత్యేకం. ఇప్పటికే కెప్టెన్‌గా పేరిట ఎన్నో రికార్డులను రాసుతున్న ధోని, ఓ ఆటగాడిగా మరో రెండు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకోనున్నాడు. కొలంబోలోనే ప్రేమదాస స్టేడియంలో జరిగే నాలుగో వన్డే ధోనికి 300వ వ‌న్డే.