Hero Rana Commented On "Arjun Reddy"

2017-08-30 24

"Just saw Arjun Reddy. Top notch performance by Vijay Devarakonda. everyone were so good and natural. Very well writren dialogues. Full credit to the Director Sandeep Vanga. Heartiest congratulations to the team for the blockbuster success..:)." Rana tweeted.
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరక్కేక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి' ఈ సినిమా ఆగస్టు 25న గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.అయితే రిలీజ్ కి ముందు నుంచి చిత్రం ఎన్నో వివాదాలను ఎదుర్కొంది.వాటి వాళ్ళ ఈ సినిమాకి మరింత హైప్ వచ్చింది.రిలీజ్ అవ్వకముందే అంత హైప్ రావడం తో ఈ సినిమా రేలేసే అయ్యాక ఎలా వుంటుందో అని అందరు వెయిట్ చేసారు.అయితే ఇండస్ట్రీలో ఇపుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో చాలా బూతు ఉందంటూ విమర్శలు ఎన్నో వచ్చాయి..ఎన్ని వచ్చినా కూడా 'అర్జున్ రెడ్డి' విషయంలో దేనికదే హైలెట్ అయింది. తాజాగా ఈ సినిమాను చూసిన హీరో రానా ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.