Bigg Boss Telugu : Paruchuri Brother Shocking Comments on Bigg Boss Telugu

2017-08-30 114

Jr NTR's Bigg Boss Show made me Emotional says Tollywood Writer Paruchuri Gopala Krishna. He also shares his memories about Sr NTR & Jr NTR in Today's Paruchuri Palukulu Episode 2.

బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకుంటే... నాకు ఈ షో నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే... ఒకప్పుడు భారత దేశ వ్యాప్తంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇపుడు విచ్చిన్నం అయిపోయింది. కుటుంబం కుదించుకుపోయి కుటుంబ బాంధవ్యాలు నాశనం అయిపోతున్న సందర్భంలో రక్త సంబంధం లేని 14 మందిని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి 70 రోజుల్లో వాళ్లకు తెలియని ప్రేమాభిమానాలు పుట్టేలా చేస్తున్నారు.