Prime Minister Narendra Modi on the occasion of National Sports Day today took to Twitter to congratulate all sportspersons and sports enthusiasts, paid tribute to Major Dhyan Chand on his birth anniversary and spoke about the sporting talent present in the country.
మంగళవారం... భారత హాకీ దిగ్గజం, మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు. హాకీలో భారత్‌కు అద్భుత విజయాలు అందించి, భారత పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడించిన ఆయన జయంతిని భారత ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుతోంది. నేషనల్ స్పోర్ట్స్ డేని పురుస్కరించుకుని పలువురు క్రీడాకారులు శుభాకాంక్షలు తెలిపారు.