Akkineni Nagarjuna Comments On "Arjun Reddy" Movie

2017-08-29 3

"Tollywood actor Nagarjuna said that public talk is Arjun Reddy is a trendsetting movie in Telugu industry. To a question, the actor said that censor board gave A certificate to Arjun Reddy and children should not be allowed to watch the movie." Nagarjuna said.
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' మూవీ ఇటీవల విడుదలై బక్సాఫీసు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ టాక్, కలెక్షన్లు ఎంత బావున్నాయో... బయట సినిమాపై విమర్శలు కూడా అదే రేంజిలో ఉన్నాయి.