Blue Whale Challenge Game: Everything You Need To know

2017-08-29 3

A 13-year-old boy has committed lost life in UP's Hamirpur district as part of the infamous Blue Whale challenge, which has led over 100 youngsters around the world to lost lives themselves in order to complete the online 'game'. The challenge has 50 levels or tasks.
రష్యాలో మొదలైన బ్లూ వేల్‌ ఛాలెంజర్‌.. సూసైడ్‌ గేమ్‌గా మారి 100 మందికి పైగా ప్రాణాలు బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఐతే గత కొన్ని రోజులుగా టీనేజర్ల పాలిట మృత్యు శాపంలా మారిన బ్లూవేల్స్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ బారిన పడి మరో బాలుడు మృతిచెందాడు.