Vijay Deverakonda​ 20 Times Better Than Pawan Kalyan : RGV

2017-08-29 67

Ram Gopal Varma has now compared Vijay with the Power Star Pawan Kalyan. In fact, he says Vijay is 10 times better than Pawan

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' సినిమా కు తన కామెంట్లు, రివ్యూలతో మరింత ప్రచారం కల్పిస్తున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా 'అర్జున్ రెడ్డి' సినిమాపై ఆర్జీవీ తన వెర్షన్ రివ్యూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సినిమాను పొగడటంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హీరో విజయ్ దేవరకొండను పోలుస్తూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కంటే విజయ్ దేవరకొండ 20 రెట్లు బెటర్ అంటూ వర్మ పేర్కొన్నాడు