Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu's Telugu Desam Party (TDP) has won the Nandyal by-polls, by a thumping margin of 27,466 votes. After the announcement of the results, the CM Naidu was seen celebrating the victory with the party workers.
నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఆనందోత్సాహంతో బాణాసంచా కాల్చి, స్వీట్స్ పంచుకున్నారు.