The house of Jr NTR-hosted TV show Bigg Boss Telugu witnessed double elimination this weekend and housemates like Dhanraj and Kathi Karthika have been evicted from the house.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో శనివారం ఎపిసోడ్ లో షో నుండి ధనరాజ్ ఎలిమినేట్ అయ్యాడు.అయితే గతవారం ఎలిమినేషన్ వుంటుంది అనుకున్నా ఎందుకో ఎలిమినేషన్ ను కాన్సిల్ చేసారు. అయితే వచ్చే వారం ఎలిమినేషన్ ఉంటుందని అందరికి తెలుసు కానీ ఎవరో ఒకరే ఎలిమినేట్ అవుతారు అని అనుకున్న ప్రేక్షకులకు ఈ వారం ఒకరు కాదు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అంటూ డబల్ ధమాకా ఉంటుందని అనౌన్స్ చేసాడు బిగ్ బాస్.