Here is Chay Akkineni's Yuddham Sharanam Trailer. Starring: Chay Akkineni, Srikanth, Lavanya Tripathi, Rao Ramesh, Revathi, Priyadarshi, Murli Sharma.
నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్‌పై కృష్ణ ఆర్.వి.మారి ముత్తు దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం యుద్ధం శరణం. ఈ సినిమా లో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుంది.