Nandyal ByPolls Results Live Update: TDP Leading by a Margin of 2832 votes in 2nd round

2017-08-28 1

Telugu Desam Party leading by a margin of 2832 votes in the second round of counting. YSR Congress second.



నంద్యాల ఉపఎన్నిక లెక్కింపు కొనసాగుతోంది. నంద్యాల గ్రామీణ మండలం మొదటి రౌండ్ ముగిసేసరికి టీడీపీకి మొత్తం 5,474 ఓట్లు లభించాయి. వైసీపీకి 4179 ఓట్లు లభించాయి. కాగా, మొదటి రౌండ్ లో టీడీపీ 1295 ఓట్ల ఆధిక్యం లభించినట్టయింది. రెండో రౌండ్లో కూడా tdp ఆదిక్యం కొనసాగుతుంది. రెండో రౌండ్లో 1618 ఓట్ల ఆధిక్యం లో tdp నిలిచింది