T10 Cricket : Sehwag And Gayle to play in first-ever T10 League

2017-08-24 3

Virender Sehwag, Chris Gayle, Shahid Afridi and Kumar Sangakkara will be part of the T10 league, named Ten Cricket League, in the UAE.
ఫ్యాన్స్‌ ని ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓవర్ల సంఖ్యను కుదిస్తూ వచ్చారు. తొలుత 50 ఓవర్ల క్రికెట్‌ను పూర్తిగా ఆస్వాదించిన సగటు క్రికెట్ అభిమాని ఇప్పుడు టీ20 క్రికెట్‌కు అలవాటు పడ్డాడు.