Bigg Boss Telugu : Young Tiger NTR Ready To Rock Bigg Boss Season 2

2017-08-24 20

Bigg boss reality show getting good talk from the viewers. So bigg boss team planning to do season 2.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో హిట్ కావడంతో ఈ ప్రోగ్రాం నిర్వాహకులు సీజన్-2 కూడా తీయాలని ప్రిపేర్ అవుతున్నారు. దీనికి కూడా ఎన్టీఆర్ నే హోస్ట్ గా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారనేది లేటెస్ట్ టాక్.