AB De Villiers Steps Down As South Africa's Captain

2017-08-24 0

Star South Africa batsman AB de Villiers shocked all by stepping down as captain of team's ODI side but will be available for selection across all formats of the game. The Tallismanic batsman has reportedly asked Cricket South Africa to relieve him of his duties as Proteas ODI captain.
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 33 ఏళ్ల డివిలియర్స్ గత ఆరేళ్లుగా దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్‌గా ఉన్నారు.