Pizza Movie Hero Playing Villan Charecter In Chiranjeevi's "SYE RAA"

2017-08-24 61

In Chiranjeevi's new movie "SYE RAA" Famous tamil actor vijay sethupathi playing villan role. Vijaysethupathi already known telugu people with the movie pizza.Which is tamil, dubbed in telugu.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో కీలక పాత్రలు పోషించే నటీనటుల వివరాలు మంగళవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతారతో పాటు జగపతిబాబు.. కిచ్చా సుదీప్.. విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలిపారు. ఐతే ఇందులో తెలుగు ప్రేక్షకులకు అతి తక్కువ పరిచయం ఉన్న నటుడంటే విజయ్ సేతుపతినే.