IND vs SL 2017 ODI : Shikhar Dhawan Reveals his favourite Actress, Actor and Cricketer

2017-08-23 4

Dhawan revealed that his favourite actor is Aamir Khan. His teammate and captain Virat Kohli too is a huge Aamir fan, Dhawan also revealed that his favourite actress is Kareena Kapoor Khan.

శిఖర్ ధావన్... భారత జట్టులో ఈ మధ్య కాలంలో టీమిండియాకు కీలక విజయాలను అందిస్తున్న ఆటగాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌ని ముద్దుగా గబ్బర్‌ అని పిలిచే విషయం తెలిసిందే.