Bigg Boss Telugu : Archana and deeksha tored their T-Shirts in the show.

2017-08-22 257

In the show of Bigg Boss From the secret room mumaith sent t-shirts to the all team members with a word which suits to us. Archana and deeksha panth reacted with the words that mentioned on the shirts.

టాప్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ చెప్పినట్టుగా అందరికి టీ షర్ట్స్ పంపిస్తుంది. ఆ త షర్ట్స్ పై పేరు తో సహా వారి గురించి వన్ వర్డ్ లో రాయమంటారు బిగ్ బాస్.