Bigg Boss Telugu : Mumaith khan Sent T-Shirts to All House Mates

2017-08-22 3

In the show of Bigg Boss telugu reality show after mumaith khan elimination Bigg Boss gave a chance to mumaith to be stay in a secret room. From the secret room mumaith sent t-shirts to the all team members.

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిపొయింది. అయితే అలా ఇంటి సభ్యుల దృష్టిలో ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ కు బిగ్ బాస్ మరో అవకాశం ఇచ్చి సీక్రెట్ రూమ్ లో ఉంచాడు.