Megastar Chiranjeevi turns 62 today. Konidela Siva Sankara Vara Prasad, better known by his stage name Chiranjeevi is an Indian film actor, dancer, producer, singer, voice artist, politician, businessman, investor and a member of the Indian National Congress.
తెలుగు రాష్ట్రాల్లో అభిమానులంతా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో మునిగి పోయారు. 1955, ఆగస్టు 22న జన్మించిన చిరంజీవి నేడు 62వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. ఆయనకు ముందుగా ఫిల్మీబీట్, వన్ ఇండియా తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.