Former minister Mukesh Goud's son Vikram Goud responded on Cine Director Puri Jagannath meeting issue.
విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటన కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆస్పత్రిలో తనను సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కలవడంపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ సోమవారం వివరణ ఇచ్చారు