Bigg Boss Telugu : Kathi Karthika Shocking Words To NTR

2017-08-21 8

In the show of bigg boss ntr asked to katthi karthika that why you are behaving like split way. why you are not sharing only one person. she said "heartfully i'm saying i dont like this round table meetings.. and im not playing this game also.



యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారం అవుతున్న 'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షో ఆదివారం మరింత రసవత్తరంగా సాగింది. అందులోను వీక్ డేస్ కంటే వీక్ ఎండ్ షో మరింత జోష్ తో ఫిల్ చేస్తున్నారు ఎన్టీఆర్.. వీక్ ఎండ్ షో ఎన్టీఆర్ ఎంట్రీ మరో కొంత ఉత్సాహాన్ని నింపుతుంది