In the show of bigg boss saturday episode biggboss gave a task to dhanaraj to imitate all contestents in the show. At that time dhanaraj ultimately entertained the task.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారం అవుతున్న 'బిగ్ బాస్' రియాల్టీ షో శనివారం(ఆగస్టు 19) మరింత రసవత్తరంగా సాగింది. షోను హోస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ ఇంటి సభ్యులతో కుర్చీలాట ఆడించారు. అనంతరం కామెడీ స్కిట్లు చేయించారు.