In the show of jr. ntr bigg boss navadeep won the captency task then mumaith khan. So bigg boss announced navadeep is the capten for this week.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సక్సస్ ఫుల్ గా ౩౩ ఎపిసోడ్ లు కంప్లీట్ చేసుకుని 34 వ ఎపిసోడ్ కు చేరుకుంది. ఇంతవరకు జరిగిన అన్ని ఎపిసోడ్ లు కాస్త అటు ఇటుగా వున్నా నిన్నటి ఎపిసోడ్ మాత్రం రచ్చ రచ్చ చేసారు.