Bigg Boss Telugu : Reason Behind Tapsee Bigg Boss Entry బిగ్ బాస్ లో తాప్సీ ఎంట్రీ కి కారణం ఇదీ..

2017-08-18 13

Tapsee Pannu is the latest celeb to use Bigg Boss for the sake of promotions. She will enter the House for generating buzz about 'Anando Brahma' releasing To day.
తెలుగు బిగ్‌బాస్‌ షో తెలుగులో ఇప్పుడున్న అన్ని షో లకూ ఒక ధీటైన పోటీ అయ్యింది. దీన్ని కేవలం షో గానే వదలకుండా రాబోయే సినిమాల ప్రమోషన్ కోస్సం కూడా వాడేస్తున్నారు. మిగతా వాటికన్నా ఈ షోకు ఇప్పుడు అత్యధిక టీఆర్పీ రేటింగులు ఉండటంతో నటీనటులు సైతం తమ సినిమా ప్రచారం కోసం బిగ్‌బాస్‌షోని ఉపయోగించుకుంటున్నారు.
ఇందుకోసం కొత్త కొత్త నటులు షోలోకి గెస్ట్‌ ఎంట్రీ ఇస్తున్నారు