Deeksha asked Adarsh to pluck her underarm hair with bare hands to which he readily obliged to. There were many other weird requests from Navdeep and Deeksha in the name of ‘secret task’ that left the audiences cringing all the while.
హోటల్ సిబ్బందిగా చేసిన ఆదర్శ్ చేత దీక్ష అండర్ ఆర్మ్(చంక)లో వెంట్రుకలు క్లీన్ చేయించుకోవడం హాట్ టాపిక్ అయింది. తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ఎవరూ ఊహించని టాస్క్‌లతో ఆసక్తికరంగా సాగుతోంది