Fidaa surpassed Nannaku Prematho And stands at 6th position

2017-08-17 16

Fidaa has surpassed the total run of Nannaku Prematho which collected $2.022M. Fidaa currently among highest grossers of Telugu cinema in USA.

యూఎస్ఏలో ఇంకా ఈచిత్రం సక్సెస్ ఫుల్‌గా 16 లొకేషన్లలో రన్ అవుతోంది. తాజాగా 'ఫిదా' మూవీ $2.028 మిలియన్ డాలర్ వసూలు చేయడం ద్వారా 'నాన్నకు ప్రేమతో' సినిమా రికార్డు($2.022 మిలియన్)ను అధిగమించి 6వ స్థానం దక్కించుకుంది