Bigg Boss Telugu : Archana Revealed Her Love Affair

2017-08-14 798

In the show of bigg boss archana revealed her love affair. Jr. ntr asked to archana who is bali all are teasing you with that name ? she replaid he is my lover that's why these are all teasing with that name.

బిగ్ బాస్ షో లో అర్చన తన ప్రేమ రహస్యాన్ని బయట పెట్టింది. ఎన్టీఆర్ బాలి ఎవరు అని అడగగా తను తన లవర్ అని వీళ్ళు ఆ పేరుతో నన్ను ఏడిపిస్తూ ఉంటారని ఎన్టీఆర్ తో అర్చన చెప్పింది.