BiggBoss Contestant Archana Reveals Her Love To Prince. Bigg boss prince middle dropping in his love with archana
అర్చన తన లవర్ గురించి ఎన్టీఆర్ తో చెప్పినపుడు..ఎన్టీఆర్ ప్రిన్స్ వైపు చూసి ప్రిన్స్ నువ్ ఇంక డ్రాప్ అయిపో..అర్చన ఆల్రెడీ ఫిక్స్ కదా అంటాడు..దానికి ప్రిన్స్ అవును అందుకే నేను మిడిల్ డ్రాప్ అవుతున్నాను అని అన్నాడు.