Nandyala Assembly poll turned into a contest between Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrabab Naidu and YSR Congress party chief YS Jagan.
సీటు కోసం కాదు!
బాబు జగన్ ల వార్
ఓ శాసనసభ సీటుకు ఉప ఎన్నిక జరుగుతుందంటే అది అధికార పక్షానికి గానీ, విపక్షానికి గానీ అంత ముఖ్యమైన విషయం కాదు. కానీ, నంద్యాల ఉప ఎన్నిక సంగతి వేరే. ఇది అభ్యర్థుల పోటీ కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌కు మధ్య పోటీ