Virender Sehwag TROLLED over his tweet on Gorakhpur tragedy

2017-08-14 3

Deeply pained by the loss of innocent lives in #Gorakhpur . More than 50000 children have lost their lives here since encephalitis was first reported in 1978, the year I was born. We Still haven't figured a way to save innocent lives from a known disease. Heartbreaking.

వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ లో ఏంతో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. సందర్భాన్ని బట్టి ట్వీట్స్ చేసే వీరూ ని ఏంతో మంది ఫాలో అవుతుంటారు కూడా. వీరూ నుంచి ట్వీట్ వచ్చిందంటే ట్విట్టర్ మోత మోగాల్సిందే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అయితే ఓ ట్వీట్ విషయంలో మునుపెన్నడూ లేని రీతిలో సెహ్వాగ్ నెటిజెన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అసలు విషయాన్ని కప్పి పుచ్చి తప్పుడు సమాచారమిచ్చేలా ట్వీట్ చేశావని నెటిజెన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.