In the show of bigg boss..boss gave a chance to talk task for the contestents. In that task archana revealed her boy friends name.
ఇంతకి ఎం జరిగిందంటే నిన్నటి ఎపిసోడ్ లో అర్చనకి ఫోన్ రాగానే పరుగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతుంది. ఎలా వున్నావ్ అమ్మ..నేను బావున్నాను..తమ్ముడు డాడీ ఎలా వున్నారు..తనయ్ బావున్నాడా ? నేను తనయ్ ని చాల మిస్ అవుతున్నాను. తనయ్ తో మీరు కాంటాక్ట్ లో వున్నారా ? నేను బావున్నానని ఏం బెంగ పెట్టుకోవద్దని తనయ్ తో చెప్పండి అంటూ మాట్లాడుతుండగా బాస్ ఫోన్ కట్ చేస్తాడు