Fidaa fame sai pallavi gave a clarity about her charecters in movies. If the movie producer offer crores for a value less charecter i wont agree with the role..the role should be very valuble.
"ఫిదా" తరువాత సాయి పల్లవికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది, మిగతా హీరోయిన్లు ఆమెను చూసి భయపడే పరిస్థితి! మలయాళం ప్రేమమ్ సినిమాతో మంచి క్రేజ్ పొందిన సాయి పల్లవి ఆ సినిమాతో సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది.