Rajinikanth's '2.0' Following Baahubali

2017-08-12 7

Global Cinemas which distributed 'Baahubali: The Conclusion' in Nizam territory acquired the Telugu Theatrical Rights of sci-fi flick '2.0' for a record price.
రజినీకాంత్ చివరి సినిమా 'కబాలి'ని తెలుగులో దాదాపు రూ.32 కోట్లకు అమ్మారు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ ప్రభావం '2.0' మీద ఏమీ పడలేదు. ఎందుకంటే దీని మీద ఉన్న అంచనాలే వేరు