Bigg Boss Telugu : Kalpana Targeted By Bigg Boss Contestants

2017-08-11 4

Yesterday episode of bigg boss mumaith khan and archana talked about the kalpana's behaviour. That she involving each and every thing.
నిన్న జరిగిన ఎపిసోడ్ లో ముమైత్ ఖాన్ కి కూడా కల్పన తీరు నచ్చడం లేదని అర్దమైంది. ముమైత్ అర్చన తో కల్పనా తీరు తనకు నచ్చడం లేదని చెప్తుంది. సింగెర్స్ అంటే ఏంటో అనుకున్నాను. వాళ్ళు మంచిగా జెన్యూన్ గా వుంటారనుకున్నాను కానీ ఏమి లేదు అని కల్పనని చూసాక అర్దమైంది అంటూ అర్చనతో చెప్తుంది.