Venkaiah Naidu takes oath as Vice-President of India : Video

2017-08-11 13

The Vice-President elect Muppavarapu Venkaiah Naidu took oath as the next Vice-President of India on Friday at Durbar Hall of Rashtrapati Bhavan at 10 am. Naidu is the 13th Vice President of India. Former prime minister Manmohan Singh, BJP leader Lal Krishna Advani, other BJP leaders are also present at the Rashtrapati Bhawan.

తెలుగువాడైన వెంకయ్య నాయుడు శుక్రవారం ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, బిజెపి నేతలు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రపతి దర్బార్‌లో ఈ కార్యక్రమం జరిగింది.