Nani's Ninnu Kori Movie Total Collections

2017-08-11 14

Tollywood Natural Star Latest Movie Ninnu Kori Total Collections.
నాచురల్ స్టార్ నాని నటించిన నిన్నుకోరి రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఇయర్ ఇప్పటికే నేను లోకల్ తో హిట్ అందుకున్న నాని నిన్నుకోరితో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.