Hariteja is coming on recent promo of chalaki chanti show naa show naa istam. All are thinking that hariteja faced elimination of bigg boss show.Because of that she is doing chanati show regularly.
హరితేజ బిగ్ బాస్ షో కి రావడానికి ముందు చలాకి చంటి నా షో నా ఇష్టం లో చంటి కో యాంకర్ గా చేసింది. బిగ్ బాస్ కి వచ్చినప్పటి నుంచి చంటి షో లో హరితేజ కనిపించడం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఆదేశాల మేరకు హౌస్ లో వాళ్ళు షో లు సినిమాలు లాంటివి ఏవిచేయకూడదు