Hero Rana Nene Raju Nene Mantri movie releasing on aug 11th. Yesterday the movie promotion press meet is done at Bangalore. Rana and Kajal agarwal was attended the press meet.
జీవితంలో ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది. వాటి కోసం కొందరు తప్పుడు మార్గాలు అనుసరిస్తారు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో తను ప్రాణంగా ప్రేమించిన రాధ (కాజల్) కోసం జోగేంద్ర ఏ దారిని ఎంచుకున్నాడన్నదే ఈ చిత్ర కథ అని సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు