Sai Pallavi Fidaa Movie Rejected By Two Star Heroes

2017-08-10 4

Sekhar kammula fidaa story is firstly told to two star heros that is prince mahesh babu and ram charan bt they are not intrested to do this.After they left the chance got varun tej.


'ఫిదా'చిత్రం, భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. అయితే తాజాగా శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కథానాయకుడిగా పవన్ కల్యాణ్ ను ఊహించుకుంటూ తాను ఈ కథను రాసుకున్నట్టుగా చెప్పాడు.