Pro Kabaddi League 2017 : Bengaluru Bulls vs Telugu Titans Stunning Tie match

2017-08-09 36

Bengaluru Bulls and Telugu Titans played out the second draw of the Pro Kabaddi League season 5 in Nagpur on Tuesday



ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఓటమికి బ్రేక్ పడింది. లీగ్‌లో భాగంగా తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్‌ జట్ల మధ్య మంగళవారం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌ చివరకు 21-21తో టైగా ముగిసింది